Nojoto: Largest Storytelling Platform

శ్యామసుందర ఆవిర్భావ సంకేతం శ్రావణ ప్రభా వినీల మేఘగ

శ్యామసుందర ఆవిర్భావ సంకేతం
శ్రావణ ప్రభా వినీల మేఘగానం!
అష్టమి నడిరేయుదయించిన పూర్ణచంద్రం
అనంతానందం వన్నెలయ్య హృది సంద్రం!! #వన్నెలయ్య_భక్తి_సమీరాలు 
#శ్రావణాప్రభావి 
#yqkavi
#telugu
#collb #yourquote
శ్యామసుందర ఆవిర్భావ సంకేతం
శ్రావణ ప్రభా వినీల మేఘగానం!
అష్టమి నడిరేయుదయించిన పూర్ణచంద్రం
అనంతానందం వన్నెలయ్య హృది సంద్రం!! #వన్నెలయ్య_భక్తి_సమీరాలు 
#శ్రావణాప్రభావి 
#yqkavi
#telugu
#collb #yourquote