Nojoto: Largest Storytelling Platform

కౌగిలిలో నీ మదిలో ప్రేమ సవ్వడులు వింటున్నా... కలలో

కౌగిలిలో నీ మదిలో
ప్రేమ సవ్వడులు
వింటున్నా...
కలలో కూడా నన్ను
విడనాడనని,
చెబుతుంది..
నా పేరే పదేపదే
కలవరిస్తుంది...

 #love #lovequotes #kiss #ismail #ishq 
MD Ismail
కౌగిలిలో నీ మదిలో
ప్రేమ సవ్వడులు
వింటున్నా...
కలలో కూడా నన్ను
విడనాడనని,
చెబుతుంది..
నా పేరే పదేపదే
కలవరిస్తుంది...

 #love #lovequotes #kiss #ismail #ishq 
MD Ismail