చేయి ఊపి చెప్పుదాం 👋వీడ్కోలు చేయి కలిపి పలుకుదాం స్వాగతాలు. గడచిన కాలమంతా స్వగతమే. రాబోయే కాలానికి చెప్పాలి స్వాగతమే దిద్దుకోవలసిన తప్పులచిట్టా గతము నేర్చుకోవలసిన పాఠానికి స్వాగతం. Enough of serious challenges. It's #memetime for tonight’s challenge. Make us ROFL with your multiple posts. #YQMT592 Collaborating with YQ Memes #YourQuoteAndMine Collaborating with YourQuote Baba