Nojoto: Largest Storytelling Platform

White ఎవరు చూసారు గాలిని నువ్వూ కాదు నేనూ కాదు మ

White ఎవరు చూసారు గాలిని 
నువ్వూ కాదు నేనూ కాదు 
ముడుచుకున్న ఆకులును సృజిస్తూ 
తనని ప్రదర్శించుకుంది గాలి 
తలలు వంచుకున్న కొమ్మలను కదిలిస్తూ 
సాగి వెళ్ళిపోయింది గాలి 
కనిపించని నీ ప్రేమలా 
కానీ దాన్ని నేను చూశాను 
కళ్ళతో కాదు మనసుతో 
అయినా ఆశ్వాదించలేని పరిస్థితి 
అదిప్పుడు నీలో ఉంది 
నీతోనే ఉంది 
నీతోనే ఉంటుంది 
నా భావ రహిత ప్రపంచానికి కొనసాగింపుగా 
దాన్నిక నీకే అంకితం ఇస్తున్నా

©gopi kiran
  #sad_shayari
gopikiran7359

gopi kiran

Bronze Star
New Creator
streak icon449