Nojoto: Largest Storytelling Platform

కుటుంబానికి ఏదో చేయాలి నలుగురి ముందు గర్వంగా నిలప

కుటుంబానికి ఏదో చేయాలి 
నలుగురి ముందు గర్వంగా నిలపాలి 
స్కూటర్ పై తిప్పిన నాన్నను కారులో తిప్పాలి 
బోసిగా ఉండే అమ్మ మెడను బంగారంతో నింపాలి 
చెల్లెలుకు ఘనంగా పెళ్లి చేయాలి 
నా అనుకున్న వారికి అండగా నిలవాలి 
ఎవరు ముందు చెయ్యి చాచకుండా బ్రతకాలి 
ఎన్నో ఆశల మధ్య  ఏం చేయలేక పోయానని ఆవేదన 
ప్రతి సగటు మధ్యతరగతి కుర్రవాడి ఆవేదన  ఎందుకు ఇలా 
#ఆవేదన #collab #yqkavi #telugu  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi
కుటుంబానికి ఏదో చేయాలి 
నలుగురి ముందు గర్వంగా నిలపాలి 
స్కూటర్ పై తిప్పిన నాన్నను కారులో తిప్పాలి 
బోసిగా ఉండే అమ్మ మెడను బంగారంతో నింపాలి 
చెల్లెలుకు ఘనంగా పెళ్లి చేయాలి 
నా అనుకున్న వారికి అండగా నిలవాలి 
ఎవరు ముందు చెయ్యి చాచకుండా బ్రతకాలి 
ఎన్నో ఆశల మధ్య  ఏం చేయలేక పోయానని ఆవేదన 
ప్రతి సగటు మధ్యతరగతి కుర్రవాడి ఆవేదన  ఎందుకు ఇలా 
#ఆవేదన #collab #yqkavi #telugu  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

ఎందుకు ఇలా #ఆవేదన #Collab #yqkavi #Telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi