"జీవితాన్ని జీతానికి తాకట్టు పెట్టి, ఆ జీతమే జీవితం అనుకుని బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ చివరికి ఆ జీతం వల్లే అసలైన జీవితం కోల్పోతున్నారు" జీతానికి జీవితానికి ఒక్క అక్షరమే తేడా. . . . జీవితం కోసం జీతం సంపాదిస్తున్నాము కానీ ఆ సంపాదనలో పడిపోయి చివరికి మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం . .