నాకు ఎదైనా లోతుగా తెలుసుకోవడం అలవాటు, నీ గుండె లోతు తెల్సుకోలేకపోయాను ఆ ప్రయత్నం కూడా నీకు ఇష్టం లేదు మరి అర్ధం చేసుకునేది ఎలా! #yqbaba #ssdp #love #life #telugu #deep #understanding