Nojoto: Largest Storytelling Platform

గళం విప్పుతూ కలం కదుపుతు చైతన్యం రగిలించాలోయ్ చి

గళం విప్పుతూ కలం కదుపుతు
చైతన్యం రగిలించాలోయ్ 

చిందులేస్తు చిరుతలూపుతు
పాటలతో ప్రవహించాలోయ్ 

కదం తొక్కుతు పాదం వేడుతు
పిడికిలి నీవు బిగించాలోయ్ 

విషం చిమ్మే కాలకేయుల
లేక్కజేయక కదలాలోయ్ 

ధర్మవర్తనం కర్మాచరణం
బోధించిన రాముని కనాలోయ్

రామరాజ్యం రామపాలనం
రావాలని ఆశించాలోయ్ 

అదిగో వేదం ఇదిగో నాదం
ప్రణవ రాగం మోగాలోయ్ 

మతాల గతాల చరిత్ర ఎంత?
ఆర్ష కేతనం ఎగరాలోయ్ 

దశకంఠుడు ఒరిగాడు సహస్రకంఠులు ఒరగాలి
కోదండం నీవెత్తాలోయ్  #వన్నెలయ్య_ప్రబోధం 
Chandana bhaskar
గళం విప్పుతూ కలం కదుపుతు
చైతన్యం రగిలించాలోయ్ 

చిందులేస్తు చిరుతలూపుతు
పాటలతో ప్రవహించాలోయ్ 

కదం తొక్కుతు పాదం వేడుతు
పిడికిలి నీవు బిగించాలోయ్ 

విషం చిమ్మే కాలకేయుల
లేక్కజేయక కదలాలోయ్ 

ధర్మవర్తనం కర్మాచరణం
బోధించిన రాముని కనాలోయ్

రామరాజ్యం రామపాలనం
రావాలని ఆశించాలోయ్ 

అదిగో వేదం ఇదిగో నాదం
ప్రణవ రాగం మోగాలోయ్ 

మతాల గతాల చరిత్ర ఎంత?
ఆర్ష కేతనం ఎగరాలోయ్ 

దశకంఠుడు ఒరిగాడు సహస్రకంఠులు ఒరగాలి
కోదండం నీవెత్తాలోయ్  #వన్నెలయ్య_ప్రబోధం 
Chandana bhaskar