Nojoto: Largest Storytelling Platform

🚴‍♂🚴‍♀🚴‍♂🚴‍♀ బాపురం భాషితాలు 🚴‍♀🚴‍♂🚴‍♀🚴‍♂

ఏదీ అనాయాసంగా నీ చేతికి అందదు. 
పట్టుదలతో శ్రమిస్తేనే దేన్నైనా పొందగలవు. 

నీవు పడ్డ కష్టానికి తగ్గట్లుగా ఫలితాన్ని అందుకుంటావు. 
అంతే కానీ వృథాగా కాలాన్ని వెళ్ళదీస్తుంటే నీకే నష్టం. 

విజయగమ్యాలను చేరుకోవడానికి అడ్డదార్లుండవు. నీవనుకున్నది సాధించాలంటే నీ కృషి తప్పనిసరి. 
సాధకబాధకాలను ఎదుర్కొంటూ నీవు సాగించే అలుపెరుగని పయనం వలనే విజయాన్ని అందుకోగలవు. 

🌹శ్రీరస్తు శుభమస్తు 🌹 08/02/2021 🌹
✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #qklife #qkkthoughts #qkbaba #qkdidi

naraharirao2182

Narahari Rao

New Creator