Nojoto: Largest Storytelling Platform

అక్షరము నా ఆత్మీయ నేస్తం చదవకుండా మనలేను చదివాక స


అక్షరము నా ఆత్మీయ నేస్తం
చదవకుండా మనలేను
చదివాక స్పందన కలిగి
వ్రాయ కుండా అసలువుండలేను
అక్షరమే నేస్తం, సమస్తం.  #భావసుమాలు
#అక్షరం

అక్షరము నా ఆత్మీయ నేస్తం
చదవకుండా మనలేను
చదివాక స్పందన కలిగి
వ్రాయ కుండా అసలువుండలేను
అక్షరమే నేస్తం, సమస్తం.  #భావసుమాలు
#అక్షరం

#భావసుమాలు #అక్షరం