Nojoto: Largest Storytelling Platform

వెలుగుతున్న దీపాలన్ని లక్ష్మి దేవి ప్రతిరూపాలై సం

 వెలుగుతున్న దీపాలన్ని
లక్ష్మి దేవి ప్రతిరూపాలై సంపదను ఇవ్వాలి,
విరజిమ్ముతున్న కాంతులన్ని
మనసులో నిండే సంతోషాలు కావాలి,
ఈ దీపావళి సుఖ సంతోషాలను అందివ్వాలని 
ఆశిస్తూ

©గోటేటి గుళికలు
  #diwalifestival #Diwali #Deepavali