Nojoto: Largest Storytelling Platform

కన్నుల కు తెలుసు....కాటుక అందం..! ముక్కుకు తెలుసు

కన్నుల కు తెలుసు....కాటుక అందం..!

ముక్కుకు తెలుసు... ముక్కెర అందం..!

నుదురుకు తెలుసు ..ఎర్రని బొట్టు అందం..!

చెవులకు తెలుసు ...చెవి దుద్దులా అందం!

కాలికి తెలుసు ...కాలి సవ్వడిలా గజ్జెల అందం..!

చేతికి తెలుసు..చేయి గాజుల అందం..!

కళ్ళల్లో న కలవు నువ్వే...!

కొలను లో నా చెలమినువ్వే..!

తొంటే చూపులా కొంటె పిల్లా..!

జలువారెను జడలోన...!

కాలి అందెడి సవ్వడిలో నా..!

కాలు జారెను మనస్సు నిండా..!

దాచి ఉన్నా అందం అంత.. దోచేనే ని వాన్నేవాడు...!

                        ......written by
                         (Ankarapu Ravi) Poetry with love on lover...
కన్నుల కు తెలుసు....కాటుక అందం..!

ముక్కుకు తెలుసు... ముక్కెర అందం..!

నుదురుకు తెలుసు ..ఎర్రని బొట్టు అందం..!

చెవులకు తెలుసు ...చెవి దుద్దులా అందం!

కాలికి తెలుసు ...కాలి సవ్వడిలా గజ్జెల అందం..!

చేతికి తెలుసు..చేయి గాజుల అందం..!

కళ్ళల్లో న కలవు నువ్వే...!

కొలను లో నా చెలమినువ్వే..!

తొంటే చూపులా కొంటె పిల్లా..!

జలువారెను జడలోన...!

కాలి అందెడి సవ్వడిలో నా..!

కాలు జారెను మనస్సు నిండా..!

దాచి ఉన్నా అందం అంత.. దోచేనే ని వాన్నేవాడు...!

                        ......written by
                         (Ankarapu Ravi) Poetry with love on lover...