Nojoto: Largest Storytelling Platform

నువ్వొదిలిన ఈ ఏకాంతాన్ని ఇంకెవరో ఆక్రమించారు.....

నువ్వొదిలిన ఈ ఏకాంతాన్ని 
ఇంకెవరో ఆక్రమించారు......!!

అది బాధ, భయం,ఆందోళన, అసహ్యం,..
బాధ @ నువ్వు నాతో లేవని. 
భయం @ నువ్వు లేని జీవితం ఏమైతుందో అని.
ఆందోళన @ ఇక నన్ను చేరేదారి లేదా రాదా అని.
అసహ్యం @ నువ్వు లేని నన్ను నేనే వదనుకుంటూ.......అసహ్యించుకుంటున్న.

 OPEN FOR COLLAB✨ #ATnobodyeverloved  
• A Challenge by Aesthetic Thoughts! ♥️
Collab with your soulful words.✨ 

🌟📍 AT's new paid story is out. 
Check the pinned post. 😁

• Must use hashtag: #aestheticthoughts
నువ్వొదిలిన ఈ ఏకాంతాన్ని 
ఇంకెవరో ఆక్రమించారు......!!

అది బాధ, భయం,ఆందోళన, అసహ్యం,..
బాధ @ నువ్వు నాతో లేవని. 
భయం @ నువ్వు లేని జీవితం ఏమైతుందో అని.
ఆందోళన @ ఇక నన్ను చేరేదారి లేదా రాదా అని.
అసహ్యం @ నువ్వు లేని నన్ను నేనే వదనుకుంటూ.......అసహ్యించుకుంటున్న.

 OPEN FOR COLLAB✨ #ATnobodyeverloved  
• A Challenge by Aesthetic Thoughts! ♥️
Collab with your soulful words.✨ 

🌟📍 AT's new paid story is out. 
Check the pinned post. 😁

• Must use hashtag: #aestheticthoughts