Nojoto: Largest Storytelling Platform

మంచి స్నేహితుడు అద్దంలాంటి వాడు, అద్దం ఉన్నది ఉన్

మంచి స్నేహితుడు అద్దంలాంటి వాడు, 
అద్దం ఉన్నది ఉన్నట్టుగా చూపినట్లే, 
మంచి స్నేహితుడు మనం చేసిన తప్పు ఒప్పులను, 
ఉన్నది ఉన్నట్టుగా ముఖం పైనే చెపుతాడు

©gopi kiran
  #Friend #friebdship❤❤❤ #Love #Telugu #motivate
gopikiran7359

gopi kiran

Bronze Star
New Creator
streak icon137

#Friend friebdship❤❤❤ Love #Telugu #motivate

72 Views