Nojoto: Largest Storytelling Platform

పుట్టేది ఒంటిగనే చచ్చేది ఒంటిగనే కొసమెరుపేంటంటే న

పుట్టేది ఒంటిగనే
చచ్చేది ఒంటిగనే
కొసమెరుపేంటంటే 
నడుమన తతంగం కూడా ఒంటిగనే...
నీకే తెలీదంతే!
ఎవరో ఉంటారన్న భరోసా
ఏవరో కావాలన్న ఆశ
అంతా కాల మాయ రా బుజ్జి 🖐 ఎవర్ని/దేన్ని నమ్మకు... ఒంటిగనే పోరాడు...👍🤝

#నమ్మకం #ఒంటిబతుకు #జీవితం #జీవితరహస్యము #తెలుగు #yqkavi #telugu #teluguvelugu

ఎవర్ని/దేన్ని నమ్మకు... ఒంటిగనే పోరాడు...👍🤝 #నమ్మకం #ఒంటిబతుకు #జీవితం #జీవితరహస్యము #తెలుగు #yqkavi #Telugu #teluguvelugu