Nojoto: Largest Storytelling Platform

నేను నేనని నాలో అహము రేగె మేను నేనని నాలో అభిమాన



నేను నేనని నాలో అహము రేగె
మేను నేనని నాలో అభిమానమూగె
నేను నీవని నాలో పల్లవించవేల?
నీ చరణాల చెంత చేరి ఉందు చిన్నికృష్ణ! #వన్నెలయ్య_చరణ_శతకం 50 #కృష్ణార్పణం  #నేను #కృష్ణ #telugu #తెలుగు #తెలుగుకవితలు


నేను నేనని నాలో అహము రేగె
మేను నేనని నాలో అభిమానమూగె
నేను నీవని నాలో పల్లవించవేల?
నీ చరణాల చెంత చేరి ఉందు చిన్నికృష్ణ! #వన్నెలయ్య_చరణ_శతకం 50 #కృష్ణార్పణం  #నేను #కృష్ణ #telugu #తెలుగు #తెలుగుకవితలు