Nojoto: Largest Storytelling Platform

నీ గీత విన్నాక నే కదిలి పోయాను.! మనసులో దుఃఖాలు నే

నీ గీత విన్నాక నే కదిలి పోయాను.!
మనసులో దుఃఖాలు నే వదిలి పోయాను‌.!

నే కన్న జ్ఞానాలు వినిపించు ఆశేది?
లోకాన్ని చూసాక నే మరిలి పోయాను.!

బంధాల గంధాలు అంటవే అందాలు
బహు దూర తీరాలు నే తరిలి పోయాను.!

వేదాంత వనములో నా నేను చూశాను
ఇంతైన లేకుండ నే పగిలి పోయాను.!

దయ చూడు! కన్నుల్లొ కళలారు వేళాయె
వన్నెల్లొ ఒంటరై నే మిగిలి పోయాను.! #వన్నెలయ్య_గజల్ 356 #గజల్ #వన్నెలయ్య_భక్తి_గజల్
నీ గీత విన్నాక నే కదిలి పోయాను.!
మనసులో దుఃఖాలు నే వదిలి పోయాను‌.!

నే కన్న జ్ఞానాలు వినిపించు ఆశేది?
లోకాన్ని చూసాక నే మరిలి పోయాను.!

బంధాల గంధాలు అంటవే అందాలు
బహు దూర తీరాలు నే తరిలి పోయాను.!

వేదాంత వనములో నా నేను చూశాను
ఇంతైన లేకుండ నే పగిలి పోయాను.!

దయ చూడు! కన్నుల్లొ కళలారు వేళాయె
వన్నెల్లొ ఒంటరై నే మిగిలి పోయాను.! #వన్నెలయ్య_గజల్ 356 #గజల్ #వన్నెలయ్య_భక్తి_గజల్