Nojoto: Largest Storytelling Platform

ఏడిపించే నరకం నువే నవ్వించే స్వర్గం నువే అదేంటో నా

ఏడిపించే నరకం నువే
నవ్వించే స్వర్గం నువే
అదేంటో నా ఊపిరితో పోటీ పడుతున్నావ్...
ఓ మనిషికి ఉనికంటూ ఉందంటే ఊపిరుందనే...
కాని నాకు ఊపిరికి మించి నువ్వు నీ జ్ఞాపకాలు 
నీ ఆలోచనలు నన్ను ఆక్రమించేసాయ్ అంతగ 
అందుకే నావరకు ఉనికంటే నా ఊపిరి కాదు 
నా నువ్వు నీ జ్ఞాపకాలు అంతే...
అవి నన్ను నవ్విస్తాయ్ అపుడే... 
ఏడిపిస్తాయ్ అపుడే...
మొత్తానికి నాతో ఉండిపోతాయ్ నేనుండేలా 
నేనంటూ ఉండేంతవరకు నీలా... 

నువ్వో అద్భుతం నాకు. #నువ్వు #నాతోనేను #అద్భుతం #నాఊపిరి #telugu
ఏడిపించే నరకం నువే
నవ్వించే స్వర్గం నువే
అదేంటో నా ఊపిరితో పోటీ పడుతున్నావ్...
ఓ మనిషికి ఉనికంటూ ఉందంటే ఊపిరుందనే...
కాని నాకు ఊపిరికి మించి నువ్వు నీ జ్ఞాపకాలు 
నీ ఆలోచనలు నన్ను ఆక్రమించేసాయ్ అంతగ 
అందుకే నావరకు ఉనికంటే నా ఊపిరి కాదు 
నా నువ్వు నీ జ్ఞాపకాలు అంతే...
అవి నన్ను నవ్విస్తాయ్ అపుడే... 
ఏడిపిస్తాయ్ అపుడే...
మొత్తానికి నాతో ఉండిపోతాయ్ నేనుండేలా 
నేనంటూ ఉండేంతవరకు నీలా... 

నువ్వో అద్భుతం నాకు. #నువ్వు #నాతోనేను #అద్భుతం #నాఊపిరి #telugu

#నువ్వు #నాతోనేను #అద్భుతం #నాఊపిరి #Telugu