Nojoto: Largest Storytelling Platform

పెగలని ఆమె పెదవి మౌనం అతగాడికదే మరి గానం‌ తన అలకై

పెగలని ఆమె పెదవి మౌనం 
అతగాడికదే మరి గానం‌
తన అలకైనా ప్రియమంటూ
తనతోనే తాననె వైనం నా మొదటి రుబాయి..

#రుబాయి #నాఛాలెంజ్ #వైనం #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi
పెగలని ఆమె పెదవి మౌనం 
అతగాడికదే మరి గానం‌
తన అలకైనా ప్రియమంటూ
తనతోనే తాననె వైనం నా మొదటి రుబాయి..

#రుబాయి #నాఛాలెంజ్ #వైనం #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi