Nojoto: Largest Storytelling Platform

🦊🦊🦊🦊 బాపురం భాషితాలు 🦊🦊🦊🦊 చేయవలసిన పనులు

🦊🦊🦊🦊 బాపురం భాషితాలు 🦊🦊🦊🦊

చేయవలసిన పనులు రేపటికి మాపటికి అంటూ వాయిదాలు వేయడం కూడదు. 
అలా చేయడం వల్ల చేయాల్సిన పనులన్నీ పేరుకుపోయి  కొండంత అవడమే కాకుండా ఏ పనులు కూడా సజావుగా జరగవు. 
అందుకే పనులు చేయడంలో ఎప్పుడూ అలసత్వం చూపకూడదు.
చిన్న చిన్న పనులైనా చిన్నవే కదా... మళ్లీ చేద్దామని తాత్సారం చేయకూడదు. వెంటనే చేసేయాలి. 

కబీర్ దాస్ చెప్పినట్లు రేపటి పనులను ఈరోజు, ఈరోజుటి పనులను ఇప్పుడే... ఈ క్షణమే చేసేయడమనే ఉత్తమ లక్షణాన్ని అందరూ అలవరచుకోవాలి. 

🐎🐎 శుభమస్తు 🐎🐎 05/02/2021 🐎🐎

✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #qyquotes #qylife #qkkthoughts #qkdidi #qkbaba

naraharirao2182

Narahari Rao

New Creator