Nojoto: Largest Storytelling Platform

అమ్మ..!!! ప్రేమకు కూడా అసూయకలుగుతుందేమో నీకు నాపై

అమ్మ..!!!

ప్రేమకు కూడా అసూయకలుగుతుందేమో
నీకు నాపై ఉన్న ప్రేమను చూసి...

ఆనందానికి కూడా దుఃఖం వస్తుందేమో
నీ వల్ల నేను పొందే ఆనందాన్ని చూసి...

ధైర్యానికి కూడా భయం వస్తుందేమో 
నువ్వు నాకిచ్చే ధైర్యాన్ని చూసి...

స్వర్గానికి కూడా నరకంలా అనిపిస్తుందేమో
నేను నీ వడిలో పొందే స్వర్గాన్ని చూసి...

ఉపిరికే ఊపిరినిచ్చే నీ ప్రేమ దొరికినందుకు నా ఆనందబాష్పాలతో నీ కాళ్ళను కడగాలని ఉంది

జన్మలకే జీవం ఇచ్చే దేవుడ్ని కోరుకోవాలని ఉంది
నీ రక్తంతో తడిసిన ఈ దేహం నుండి 
ఆ రక్త సంబంధం ఎప్పుడు వేరు చేయకుండా ఉంచమని........

                                                             నీ,

                                                      రేవంత్ తేజ... #moms_love #momsmagic
అమ్మ..!!!

ప్రేమకు కూడా అసూయకలుగుతుందేమో
నీకు నాపై ఉన్న ప్రేమను చూసి...

ఆనందానికి కూడా దుఃఖం వస్తుందేమో
నీ వల్ల నేను పొందే ఆనందాన్ని చూసి...

ధైర్యానికి కూడా భయం వస్తుందేమో 
నువ్వు నాకిచ్చే ధైర్యాన్ని చూసి...

స్వర్గానికి కూడా నరకంలా అనిపిస్తుందేమో
నేను నీ వడిలో పొందే స్వర్గాన్ని చూసి...

ఉపిరికే ఊపిరినిచ్చే నీ ప్రేమ దొరికినందుకు నా ఆనందబాష్పాలతో నీ కాళ్ళను కడగాలని ఉంది

జన్మలకే జీవం ఇచ్చే దేవుడ్ని కోరుకోవాలని ఉంది
నీ రక్తంతో తడిసిన ఈ దేహం నుండి 
ఆ రక్త సంబంధం ఎప్పుడు వేరు చేయకుండా ఉంచమని........

                                                             నీ,

                                                      రేవంత్ తేజ... #moms_love #momsmagic
revanthteja8614

revanth teja

New Creator