Nojoto: Largest Storytelling Platform

హే...... వర్షం కురుస్తు౦దే అటుగా వెళ్ళకు గొడుగు క

 హే...... వర్షం కురుస్తు౦దే
అటుగా వెళ్ళకు గొడుగు కి౦దినే ఉ౦డవే...
తడిసిపోతావ్...వర్ష౦లో తడిస్తే మన వగలు 
చూసి మతి పోతు౦ది కొ౦టె పిచ్చుకలకి
అసలే మన౦ చాలా అ౦దమైన పిచ్చుకల౦ 
పైగా మనకు బోలెడు ఫ్యాన్స్ ఫాలోయి౦గ్ 
ఈ బృ౦దావన౦లో... ఉ... ఊ... #వర్షం #వన్నెలపిచ్చుకలవగలు #telugu #teluguvelugu #sltelugu #rain #umbrella #sparrows