Nojoto: Largest Storytelling Platform

చేసే పనిని మనస్సు పెట్టి చేస్తే దానికి ఒక కొత్త అం

చేసే పనిని మనస్సు పెట్టి చేస్తే దానికి ఒక కొత్త అందం, అర్థం, మనో ఆనందం తోదయ్యి గొప్ప కలని ఇస్తాయి
అది చిన్న పని అయినా, పెద్ద పని అయినా
అన్నిటికంటే ముఖ్యమైనది మనఃశాంతి, మనస్తృప్తి అవి లేనప్పుడు ఎంత సంపాదించినా వెలితి మాత్రం అలాగే ఉండిపోతుంది

©Jyothirmayee Mukkamala
  #life
#self happiness

#Life #Self happiness

206 Views