Nojoto: Largest Storytelling Platform

1.అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నట్టు 2. ఆలి లేదు చూలు

1.అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నట్టు
2. ఆలి లేదు చూలు లేదు బిడ్డ పేరు 
సోమలింగడు అన్నట్టు
3.ఊరంతా ఒకదారి ఉలిపికట్టెదొకదారి
4.కోటి విద్య లు కూటి కొరకే
5.గుమ్మడికాయల‌ దొంగ అంటే
భుజాలు తడుముకున్న ట్టు
6.గుడిని మింగే వాడొకడు
గుడి లో లింగాన్ని మింగే
వాడొకడు
 #chandanabhaskar #yqkavi అంతరించిపోతున్న వాటిల్లో సామెతలు ఒకటి... !! మీకు గుర్తున్న.. తెలిసిన సామెతలను రాయండి... 😊😊👍👍 #YourQuoteAndMine
Collaborating with Chandana bhaskar
Collaborating with Amateur Traveler
Collaborating with Sandhyasharma yk
1.అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నట్టు
2. ఆలి లేదు చూలు లేదు బిడ్డ పేరు 
సోమలింగడు అన్నట్టు
3.ఊరంతా ఒకదారి ఉలిపికట్టెదొకదారి
4.కోటి విద్య లు కూటి కొరకే
5.గుమ్మడికాయల‌ దొంగ అంటే
భుజాలు తడుముకున్న ట్టు
6.గుడిని మింగే వాడొకడు
గుడి లో లింగాన్ని మింగే
వాడొకడు
 #chandanabhaskar #yqkavi అంతరించిపోతున్న వాటిల్లో సామెతలు ఒకటి... !! మీకు గుర్తున్న.. తెలిసిన సామెతలను రాయండి... 😊😊👍👍 #YourQuoteAndMine
Collaborating with Chandana bhaskar
Collaborating with Amateur Traveler
Collaborating with Sandhyasharma yk