Nojoto: Largest Storytelling Platform

దూరంగా ఎక్కడికో ఎగిరిపోవాలనుంది మదికి‌... ఒక్క కన

దూరంగా ఎక్కడికో 
ఎగిరిపోవాలనుంది మదికి‌...
ఒక్క కన్నీటిచుక్కైనా 
కంటిని వెంటాడకుండ ఉండేలా...
ఒక్క చిన్ని అరనవ్వైనా 
పెదాలను దాటి తప్పించుకోకుండేలా...
ఒక్క రాత్రైనా మనసు 
ఆలోచనల్ని ఆందోళనని కాల్చేసి 
ప్రశాంతంగ పడుకుండిపోయేలా...
ఎగిరిపోవాలనుంది మదికి 
దూరంగ ఎక్కడికో! బ్యాగ్రౌండ్ లో దయ్యానికి ఉందలాగ...🖤
#దూరంగా #ఎక్కడికో #telugu
దూరంగా ఎక్కడికో 
ఎగిరిపోవాలనుంది మదికి‌...
ఒక్క కన్నీటిచుక్కైనా 
కంటిని వెంటాడకుండ ఉండేలా...
ఒక్క చిన్ని అరనవ్వైనా 
పెదాలను దాటి తప్పించుకోకుండేలా...
ఒక్క రాత్రైనా మనసు 
ఆలోచనల్ని ఆందోళనని కాల్చేసి 
ప్రశాంతంగ పడుకుండిపోయేలా...
ఎగిరిపోవాలనుంది మదికి 
దూరంగ ఎక్కడికో! బ్యాగ్రౌండ్ లో దయ్యానికి ఉందలాగ...🖤
#దూరంగా #ఎక్కడికో #telugu

బ్యాగ్రౌండ్ లో దయ్యానికి ఉందలాగ...🖤 #దూరంగా #ఎక్కడికో #Telugu