Nojoto: Largest Storytelling Platform

#ప్రహేళిక#ఈసారికిలాకానిద్దాంలో నను విజేతను చేసిన s

#ప్రహేళిక#ఈసారికిలాకానిద్దాంలో నను విజేతను చేసిన srilatha lion గారికి హృదయపూర్వక ధన్యవాదములు🙏
తదుపరి ప్రహేళిక నానోకథ. కథా వస్తువు మీ ఇష్టం. మంచి ఆసక్తి రేపుతూ కొసమెరుపు ఉండే కథలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇంకేం...నవరసాల్లో ఓ రసం పండించేయండి. #ప్రహేళిక
 #నా_నానోకథ తగిలించండి. తెలిసినవారందరినీ tag చేయండి.గడువు ఆదివారం అర్ధరాత్రి వరకు. #ప్రహేళిక 
#నా_నానోకథ 
#yqkavi#telugu

durgasekhar4106

Durga Sekhar

New Creator