Nojoto: Largest Storytelling Platform

తెలియకుండ దాగివున్న కళలన్నీ సానబెట్టు హృదియందున ర

తెలియకుండ దాగివున్న కళలన్నీ సానబెట్టు
హృదియందున రాజుకున్న కలలన్నీ తీర్చిపెట్టు
విద్దె పంచు సకల, సౌఖ్య, విజ్ఞాన, సృజనాత్మకత..
వివేకమతి! చదువు విలువ దిశలన్నీ పంచిపెట్టు #విద్య #సమస్యాపూరణ105 #వన్నెలయ్య_రుబాయిలు 95

#విద్య #సమస్యాపూరణ105 #వన్నెలయ్య_రుబాయిలు 95