Nojoto: Largest Storytelling Platform

చెప్పు వింటాను నీ చిలిపి మాటలు నీ ప్రేమ సందేశాలు

చెప్పు వింటాను

నీ చిలిపి మాటలు

నీ ప్రేమ సందేశాలు

నీ మనోభావాలు

నీ మనసులో సరిగమల

స్వరాలాపన

నీ ప్రేమ బాసలతో

మై మర్చిపోతున్నా...



 #love #ismail #lovequotes #life #ishq #pray
చెప్పు వింటాను

నీ చిలిపి మాటలు

నీ ప్రేమ సందేశాలు

నీ మనోభావాలు

నీ మనసులో సరిగమల

స్వరాలాపన

నీ ప్రేమ బాసలతో

మై మర్చిపోతున్నా...



 #love #ismail #lovequotes #life #ishq #pray