Nojoto: Largest Storytelling Platform

ముందు నమ్మకానికి సమయం పడుతుంది ప్రయాణ క్రమంలో ఆ న

ముందు నమ్మకానికి సమయం పడుతుంది 
ప్రయాణ క్రమంలో ఆ నమ్మకం బలపడుతుంది
కాని కొన్ని అంచుల్ని చేరాకే 
ఆ నమ్మకమొక మిథ్యని తెలుస్తుంది  ఆ అంచులనేవి వారి వారి జీవితాల్ని బట్టి వారికున్న ఆసక్తి/అనాసక్తుల్ని, పరిస్థితులను బట్టి మలచబడుతాయ్... నిర్ణయించబడతాయ్...

#నమ్మకం #telugu #అంచులు #ప్రయాణం

ఆ అంచులనేవి వారి వారి జీవితాల్ని బట్టి వారికున్న ఆసక్తి/అనాసక్తుల్ని, పరిస్థితులను బట్టి మలచబడుతాయ్... నిర్ణయించబడతాయ్... #నమ్మకం #Telugu #అంచులు #ప్రయాణం