శిల్పి చెక్కిన శిలలోన దైవాన్ని చూస్తాము పళ్ళు ఇవ్వనీ వృక్షం లో దైవాన్ని చూస్తాము పంచభూతాలను దైవంతో కొలుస్తాము విశ్వమంతా దైవం ఉందని నమ్ముతాము మనిషిలో దైవం ఉందని చెబుతాము కానీ మనిషిని మనిషిగా చూడలేము మనకన్నా ముందు ఉంటే సహించలేము ప్రార్థన మందిరాలుకి వెళ్లి ప్రార్థన లు చేస్తాం మెట్ల ముందు ఉన్న దీనులను మాత్రం వదిలేస్తాము ఇది మన మానవత్వం #దైవం #మానవత్వం #yqkavi అన్ని చోట్ల దైవం ఉందని నమ్ముతాము మానవునిలో ఉన్న విస్మరిస్తున్నాం