Nojoto: Largest Storytelling Platform

నరకానికి పూలబాట పరిచింది నా ప్రేమ దుఃఖానికి తలుపుల

నరకానికి పూలబాట పరిచింది నా ప్రేమ
దుఃఖానికి తలుపులన్ని తెరిచింది నా ప్రేమ
ప్రతీక్షణం చంపుతూ బ్రతికిస్తూ ప్రియురాలు..
హృదయానికి చేదు విషం పంచింది నా ప్రేమ #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు
నరకానికి పూలబాట పరిచింది నా ప్రేమ
దుఃఖానికి తలుపులన్ని తెరిచింది నా ప్రేమ
ప్రతీక్షణం చంపుతూ బ్రతికిస్తూ ప్రియురాలు..
హృదయానికి చేదు విషం పంచింది నా ప్రేమ #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు