అవనిపై అద్భుతం జరగాలి మనుషుల్లో కల్మషం పోవాలి దానగుణం పెరిగి పోవాలి మనం అంటూ అందరూ బ్రతకాలి సామాన్యుడికి అధికారం అందాలి రైతును రాజుగా మార్చాలి నిస్వార్ధంగా అందరూ పని చేయాలి సత్యం ధర్మంతో కొనసాగాలి నీతి నిజాయితీలతో బ్రతుకు సాగించాలి కుల మత చిచ్చులకు స్వస్తి పలకాలి మనమంతా భారతీయులమంటూ గర్వంగా చెప్పాలి #అవని #అనుకోకుండా #భారతీయులు #yqkavi #తెలుగుకవి