Nojoto: Largest Storytelling Platform

గాలి చూస్తె హోరుగుంది జోరుగా మరి ఆడమంది ఆట లోన పాట

గాలి చూస్తె హోరుగుంది
జోరుగా మరి ఆడమంది
ఆట లోన పాట గలుపుతు
కోయిలమ్మ కూయి మంది
పరవశించిన వేల కన్నుల
నెమలి నాట్యం ముద్దుగుంది
పరితపించిన చాతకానికి
నేడు దాహం తీరనుంది Click by Sandhya Ch
#telugu #నీలాలనింగి #varsham #yqkavi    #YourQuoteAndMine
Collaborating with Cherupalli Sandhya

#amaterasucollabs #teluguvelugu
గాలి చూస్తె హోరుగుంది
జోరుగా మరి ఆడమంది
ఆట లోన పాట గలుపుతు
కోయిలమ్మ కూయి మంది
పరవశించిన వేల కన్నుల
నెమలి నాట్యం ముద్దుగుంది
పరితపించిన చాతకానికి
నేడు దాహం తీరనుంది Click by Sandhya Ch
#telugu #నీలాలనింగి #varsham #yqkavi    #YourQuoteAndMine
Collaborating with Cherupalli Sandhya

#amaterasucollabs #teluguvelugu
amaterasu9739

amaterasu

New Creator

Click by Sandhya Ch #Telugu #నీలాలనింగి #varsham #yqkavi #YourQuoteAndMine Collaborating with Cherupalli Sandhya #AmaterasuCollabs #teluguvelugu