Nojoto: Largest Storytelling Platform

పిడికెడంతే పిట్ట నడుము సెకలు చూస్తే మదికి ప్రమాదకర

పిడికెడంతే పిట్ట నడుము
సెకలు చూస్తే మదికి ప్రమాదకరం
చిటికెడంతే చెలి అధరము
తలవబోతే మతి భ్రమించుట ఖాయం
ముత్యమంతే సఖి తను మందారము
కలవబోతే కనులకు కరువట నిద్రాహారం 
ఆఖరున చెప్పొచ్చేదేంటంటే అతివ అందం ఆరోగ్యానికి హానికరం

 Mathi madhi mana aadhinamlo undalante andhaniki duramga undali...  haha
Saradhake rasa... na meedha case lu gatra pettakande...

#పిట్టనడుము #హానికరము ##yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotesbysrilathalion