❤️Teenage Love stories ❤️ నువ్వు నన్ను చూసిన ప్రతీసారీ నీ కళ్ళతో నేను మాట్లాడటం, నువ్వు నాతో మాట్లాడిన ప్రతీసారీ నేను మాటల కోసం వెతుక్కోవడం, నువ్వు ఎదురుపడ్డ ప్రతిసారీ పక్కకి తప్పుకోవడం, నువ్వు నడిచే ప్రతిసారీ నీ వెనక అడుగుల్లో అడుగులు వేసి నడవడం, నువ్వు బాధపడిన ప్రతిసారీ నా కళ్ళలో నీళ్ళు తిరగడం.. ఇంకెన్నో చిలిపి అనుభవాలు.........!!!!! తెలిసి తెలియని వయసులో ఇలాంటి భావాలనే ప్రేమ అనుకుని మురిసిపోయిన క్షణాలు ఇంకా కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి.... కొన్ని అనుభవాలు అనుభవిస్తున్నప్పుడు కన్న ఇలా జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఇంకా అందంగా, ఆనందంగా ఉంటాయి❤️🥰🤩...°~~~° #love #lovequote #లవ్ #lovestory #girlfriend #teenage #teenagelove