Nojoto: Largest Storytelling Platform

ఈ ఉగాది మన అందరికీ అష్టైశ్వర్యాలు చెకూర్చలేకపోయినా

ఈ ఉగాది మన అందరికీ అష్టైశ్వర్యాలు చెకూర్చలేకపోయినా.... ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుందాం😊🙏
👉గుడికి వెళ్ళడం కన్నా గడియ పెట్టుకోవడం మిన్న
👉బయట సమూహల కన్నా కుటుంబ సమావేశాలు మిన్న
👉చేతుల్లో phones కన్నా sanitizer మిన్న

మీరు మీ కుటుంబసభ్యులు ఈ ఉగాది పరిశుభ్రంగా ఆనందంగా ఇంట్లో ఉండి జరుపుకోవాలని కోరుకుంటూ

మీ #ugadi #festival #happiness #