Nojoto: Largest Storytelling Platform

ఇయ్యాల కలిసుండుడు రేపు గొడవ పడుడు ఎల్లుండి విడిపోవ

ఇయ్యాల కలిసుండుడు
రేపు గొడవ పడుడు
ఎల్లుండి విడిపోవుడు కాదు
ప్రేమంటే 
ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే 
నీ ప్రాణం పోయేదాకా విడోవద్దు 
యాదిపెట్టుకో...🤝🏻

©ప్రవీణ్ గబ్బెట
  #ranveerdeepika #Love #Life #SAD #viral #today #Nojoto