Nojoto: Largest Storytelling Platform

మమకారాన్ని దాచుకోవడం అలవాటయింది, మరిచిపోవడం కూడా త

మమకారాన్ని దాచుకోవడం అలవాటయింది,
మరిచిపోవడం కూడా తొందరలోనే జరుగుతుంది,
ఇదంతా సర్దుకుపోవడం వలన జరిగింది,
పిరికితనం అనే బిరుదు లభించింది
కారణం గల కోపం ఉన్నా 
ఏమి చేయలేని స్థితికి కారణమయింది..

©karthik nethi #Top #Life_Experiences #Thousands #telugupoetry
మమకారాన్ని దాచుకోవడం అలవాటయింది,
మరిచిపోవడం కూడా తొందరలోనే జరుగుతుంది,
ఇదంతా సర్దుకుపోవడం వలన జరిగింది,
పిరికితనం అనే బిరుదు లభించింది
కారణం గల కోపం ఉన్నా 
ఏమి చేయలేని స్థితికి కారణమయింది..

©karthik nethi #Top #Life_Experiences #Thousands #telugupoetry