Nojoto: Largest Storytelling Platform

ముందు తిట్టి వెనక పొగుడు పర్లేదు వెనక తిట్టి ముందు

ముందు తిట్టి వెనక పొగుడు పర్లేదు
వెనక తిట్టి ముందు పొగడకు 
ఎంతకాలమని మంచిదానివన్న ముసుగులో కొనసాగుతావ్
ఏదో ఒకరోజు యదార్ధాన్ని గ్రహించిన నీ అనుకున్న నీ వాళ్ళే
అపనమ్మకంతో అసహ్యంతో నిన్ను ఒంటరిని చేస్తారు
నిర్మలంగా ఉండు నువ్ పోయాక కూడా నిన్ను కీర్తించుకునేలా అంతేగాని నువ్ ఉన్నపుడే దుమ్మెత్తిపోసేలా కాదు..
 #పొగడ్త #యదార్థ౦ #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu