Nojoto: Largest Storytelling Platform

త్రిగుణములను దాటమనే పద బిల్వము అందుకో.! త్రివర్గము

త్రిగుణములను దాటమనే పద బిల్వము అందుకో.!
త్రివర్గములు దాటివస్తె యద భస్మము పూసుకో.!

బండలతో నిండి ఉన్న కొండలంటె ఇష్టమైతె
రాటుదేలి పోతినయ్య మది దుర్గము నాడుకో.!

ఉత్తరాన తిరిగి తిరిగి ఆ అడుగులు కందెనేమొ
కాపడమూ పెడతాను నీ పాదము ఇచ్చుకో.!

నేను నాది వదిలినవే నీ ఒంటికి తెలుపైతే
ఫలితమంత నీకొదిలిన నా కర్మము చూసుకో.!

వన్నెలమ్మ లిద్దరినీ ఏలేటీ శివ ప్రభువా
నా తలపే సుకుమారము కళ్యాణము చేసుకో.! #వన్నెలయ్య_గజల్ 162 #వన్నెలయ్య_భక్తి_గజల్
#వన్నెలయ్య_పండగ #గజల్స్ #గజల్ #తెలుగుగజల్ #శివుడు #yqkavi
Pic source ; uma chelli galary ఉత్పలిని 📝

#వన్నెలయ్య_గజల్ 162 #వన్నెలయ్య_భక్తి_గజల్ #వన్నెలయ్య_పండగ #గజల్స్ #గజల్ #తెలుగుగజల్ #శివుడు #yqkavi Pic source ; uma chelli galary ఉత్పలిని 📝