Nojoto: Largest Storytelling Platform

నా ప్రేమ‌ ఓడిపోయింది.. కాదు కాదు., హత్యచేయబడింది.

నా ప్రేమ‌ ఓడిపోయింది.. 
కాదు కాదు., హత్యచేయబడింది.. 
నాతో అవసరం తీరింది..
నాపై మోజూ పోయింది.‌.
కొత్త పరిచయాలు అందంగా ఆకట్టుకున్నాయి..
పాతబడిన నేను అసహ్యమయ్యాను.‌.
కొత్త స్నేహాలే ప్రపంచమయ్యాయి..
నా ప్రేమ సమాధి అయ్యింది..
ఇంక మిగిలింది నేను సమాధి అవ్వడమే.. #lovefailure #lifefailure #waitingfordeath #lovefailurequotes #sadquotes  #bindus_quotes