Nojoto: Largest Storytelling Platform

ఉప్పొంగు గంగమ్మ ఎదిరించు ఐలమ్మ దృతిశాలి దోయమ్మ ఓ క

ఉప్పొంగు గంగమ్మ
ఎదిరించు ఐలమ్మ
దృతిశాలి దోయమ్మ
ఓ కూనలమ్మ.! #వన్నెలయ్య_స్మృతి #ఐలమ్మ #వన్నెలయ్య_కూనలమ్మ #కూనలమ్మ #కూనలమ్మపదాలు #చాకలి_ఐలమ్మ
చిట్యాల ఐలమ్మ (సెప్టెంబరు 26, 1895 - సెప్టెంబర్ 10, 1985) చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణా వీరవనిత. సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్య శాలి. 
ఈరోజు వర్థంతి.