Nojoto: Largest Storytelling Platform

విడగొడుతున్నాయి ద్వేషాలు విరిచేస్తున్నాయి మనసులు

విడగొడుతున్నాయి ద్వేషాలు 
విరిచేస్తున్నాయి మనసులు  
దూరమవుతున్నాయి బంధాలు 
తెగిపోతున్నాయి అనుబంధాలు 
విచ్ఛిన్నమవుతున్నాయి కుటుంబాలు 
తలక్రిందులవుతున్నాయి జీవితాలు  #కుటుంబం #yqkavi #తెలుగుకవి
విడగొడుతున్నాయి ద్వేషాలు 
విరిచేస్తున్నాయి మనసులు  
దూరమవుతున్నాయి బంధాలు 
తెగిపోతున్నాయి అనుబంధాలు 
విచ్ఛిన్నమవుతున్నాయి కుటుంబాలు 
తలక్రిందులవుతున్నాయి జీవితాలు  #కుటుంబం #yqkavi #తెలుగుకవి

#కుటుంబం #yqkavi #తెలుగుకవి