Nojoto: Largest Storytelling Platform

కోసలనందన కోదండరామ కోసమే వేచిరి కోరియాజనులు రాముడ

కోసలనందన కోదండరామ 
కోసమే వేచిరి కోరియాజనులు

రాముడు వచ్చెను రాజ్యము చేరే 
మోమున  నగవులుమొదలు అయ్యే 

అసలైన పండుగ ఆరంభమాయె 
ఆశలు పండినఆనంద దివ్వె

వెలుగులకనులలో కలుగెను తృప్తి
వెలుగుల దీపాల వరుసలు ఇడిరి

స్వాగతములనుచు వారురామునికి
జగధభి రాముడా జయములు అనుచు
 #దీపావళిశుభాకాంక్షలు  💐 
#ప్రహేళిక 
#ద్విపద 
#భావసుమాలు 
#వైక్యూకవి
కోసలనందన కోదండరామ 
కోసమే వేచిరి కోరియాజనులు

రాముడు వచ్చెను రాజ్యము చేరే 
మోమున  నగవులుమొదలు అయ్యే 

అసలైన పండుగ ఆరంభమాయె 
ఆశలు పండినఆనంద దివ్వె

వెలుగులకనులలో కలుగెను తృప్తి
వెలుగుల దీపాల వరుసలు ఇడిరి

స్వాగతములనుచు వారురామునికి
జగధభి రాముడా జయములు అనుచు
 #దీపావళిశుభాకాంక్షలు  💐 
#ప్రహేళిక 
#ద్విపద 
#భావసుమాలు 
#వైక్యూకవి