Nojoto: Largest Storytelling Platform

.......... 👇 నాకన్న దరిద్రంగా దారుణంగా నీకె

.......... 

👇 

నాకన్న దరిద్రంగా దారుణంగా నీకెవ్వరు వెల్కమ్ చెప్పి ఉండరు.. కదూ! 
ఏం చేయను మరి నువ్వొచ్చే సమయానికి నేను నేనుగా లేను మరి వ్యధ భరించలేక లేడి దేవదాస్ లా ఫుల్ తాగేసి తూలుతూ  ఏడుస్తూ అరుస్తూ అసలు ఆ పరిస్థితే దారుణం
నీకు ఆశ్చర్యమేసింది కదూ నేను ఆ స్థితిలో ఉండగ పిచ్చిదానిలా ఏడుస్తూ ఎన్ని వందల సార్లు తనకు ఫోన్ చేయడం‌ చూసి... 
సమాధానం రాదని తెలిసినా ఎదో మూలన చిన్ని ఆశ.. అంతలా ఎందుకు మరీ అవసరమా అంటావా నీకు తెలీదుగా జరిగింది నీ రాకకు ఐదు రోజలు(dec 28) మునుపే నా ఐదేళ్ళ ఆశ అరవై యేళ్ళ శ్వాస నా నుండి దూరమైంది ఏదీ లేకపోయినా ఉండలుగుతామేమో గాని శ్వాసే దూరమైతే ఉహించతరమా? నీకు కుతూహలం పెరుగుతున్నట్టుంది కదా తనతో మాట్లాడుతుంటా నువ్ కూడా విను మరి

నాకన్న దరిద్రంగా దారుణంగా నీకెవ్వరు వెల్కమ్ చెప్పి ఉండరు.. కదూ! ఏం చేయను మరి నువ్వొచ్చే సమయానికి నేను నేనుగా లేను మరి వ్యధ భరించలేక లేడి దేవదాస్ లా ఫుల్ తాగేసి తూలుతూ ఏడుస్తూ అరుస్తూ అసలు ఆ పరిస్థితే దారుణం నీకు ఆశ్చర్యమేసింది కదూ నేను ఆ స్థితిలో ఉండగ పిచ్చిదానిలా ఏడుస్తూ ఎన్ని వందల సార్లు తనకు ఫోన్ చేయడం‌ చూసి... సమాధానం రాదని తెలిసినా ఎదో మూలన చిన్ని ఆశ.. అంతలా ఎందుకు మరీ అవసరమా అంటావా నీకు తెలీదుగా జరిగింది నీ రాకకు ఐదు రోజలు(dec 28) మునుపే నా ఐదేళ్ళ ఆశ అరవై యేళ్ళ శ్వాస నా నుండి దూరమైంది ఏదీ లేకపోయినా ఉండలుగుతామేమో గాని శ్వాసే దూరమైతే ఉహించతరమా? నీకు కుతూహలం పెరుగుతున్నట్టుంది కదా తనతో మాట్లాడుతుంటా నువ్ కూడా విను మరి #Collab #YourQuoteAndMine #yqkavi #లేఖ #farewell2018 #ప్రియమైన2018