Nojoto: Largest Storytelling Platform

ఓ కన్నీరు వ్యధ....!!!! మోయలేనంత బరువులు బాధ్యతగా

ఓ కన్నీరు వ్యధ....!!!!

మోయలేనంత బరువులు బాధ్యతగా మారినప్పుడు,
సంపాదించేది కడుపు నింపుకోవటానికే కష్టం అయినప్పుడు,
జీవితం మీద ఆశ రోజురోజుకీ ఆవీరైపోతునప్పుడు,
గుండెలోని బాధల వల్ల, ఆ కన్నీరే కన్నీరు పెట్టుకుంటుంది. #కన్నీరు #కన్నీరుకష్టాలు #జీవితం #బాధ్యత #బరువుబాధ్యతలు #అలిసిన

revanthteja8614

revanth teja

New Creator

#కన్నీరు #కన్నీరుకష్టాలు #జీవితం #బాధ్యత #బరువుబాధ్యతలు #అలిసిన