Nojoto: Largest Storytelling Platform

చిన్నతనంలో విన్నా ఆ పోరాటాలు ఇప్పటికీ వింటున్నా ఆ

చిన్నతనంలో విన్నా ఆ పోరాటాలు 
ఇప్పటికీ వింటున్నా ఆ విప్లవ గీతాలు 
ఎప్పటికీ చదువుతూనే ఉంటా ఆ కవిత్వాలు 
ఎల్లప్పుడూ మదిలో రగులుతూనే ఉంటాయి ఆ విప్లవ జ్వాలలు 
లాల్ సలాం కామ్రేడ్స్ ✊ #విప్లవం #పోరాటం #yqkavi #తెలుగుకవి

#విప్లవం #పోరాటం #yqkavi #తెలుగుకవి