నా మువ్వల సవ్వడికి.. తన మనసు మంచులా కరిగిన వేళ.. తన తాళముల అలికిడికి.. నా మనసు తడిసి ముద్దయిన వేళ. #yqtelugu #telugukavi #telugupoetry #napowrimo