Nojoto: Largest Storytelling Platform

మరువలేను బాల్యంలో పుస్తకాలు నేస్తాలు వదలలేను ప్రాయ

మరువలేను బాల్యంలో పుస్తకాలు నేస్తాలు
వదలలేను ప్రాయంలో కవనమ్ములు నేస్తాలు
తప్పవుగా నేస్తాలే బ్రతుకంటూ ఉన్నప్పుడు..
అప్పుడు ఎప్పుడు మాధవ చరణాములు నేస్తాలు #వన్నెలయ్య_రుబాయిలు 134 #రుబాయి #రుబాయిలు #కృష్ణ #కవిత #పుస్తకం #అడుగులు

#వన్నెలయ్య_రుబాయిలు 134 #రుబాయి #రుబాయిలు #కృష్ణ #కవిత #పుస్తకం #అడుగులు