ఈనాడు . . . . . ! ! ! ! ! ప్రాణభయంతో ప్రారంభించే రోజులు... బ్రతకాలని ఆశలతో ప్రాణాలు... ఆకలితో కడుపు ఆర్తనాదాలు... జీవనాధారం కోల్పోయిన జీవితాలు... ఇళ్ళకు చేరడానికి అలిసిన అరికాళ్ళు... కడుపు నింపే రైతుల కడుపుకోతలు... స్మశాన వటికలు చాలని దేశాలు... ఇలాంటి సమయంలో కంటికి కునుకు కరువైన, కడుపుకి ఆహారం దూరమైన, బ్రతుక్కీ మరణభయం ఎదురైన మన కోసం కష్టపడే రైతులకు,డాక్టర్లకు, పోలిసులకు, పారిశుధ్య కార్మికులకు,ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు. #caronavirus #stayhome_staysafe #telugu #teluguquotes #thankyou #telugupoetry #pain #struggles